Tuesday, April 12, 2011

www.bandarudanaiahkavi.com











ఐదుగురు అన్నదమ్ముళ్ళు,
ఒక ఆడది.  
ఒక దేవుడు..
ఇంకో నూరుమంది.
ఒక రాజ్య్యం..
దేవుడు పాల్గొనే కధలన్నీ ఇలాగే వుంటాయి.
ఐనా ఎప్పటికీ నూతనంగానే వుంటాయి.





















































































                                                         -----బండారు దానయ్యకవి. 

No comments:

Post a Comment