Tuesday, April 5, 2011








ఎంతో ఖనిజ సంపదను తనకడుపులో దాచుకున్న భూమి..
ఎన్నో జీవిత కథలను కూడా తన కడుపులో దాచుకోదనుకోవడం..?
ఆ కథలన్నీ పుస్తకాలుగా ముద్రణ ఐతే..?
మూర్చ పోవడం దేవుడివంతవుతుంది.













                                                             -----బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment