Saturday, April 9, 2011









మంత్రాలూ ఉన్నాయో లేవో..
మనుషులైతే పోయారు,పోతున్నారు.
మంత్రాలూ ఉన్నాయోలేవో..
మనుషులైతే బ్రతికారు,బ్రతుకుతున్నారు.
మూఢ నమ్మకాలూ తటస్తాలు.




















                                                     -----బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment