Friday, April 8, 2011






మాటలకూ చేతలకు మధ్య ..
దారులు ఎప్పుడో మూసుకుపోయాయి.
ఆ దారుల మధ్య మొలిచిన ముళ్ల పొదలను పిచ్చి చెట్లను చుస్తే తెలియట్లేదూ.







                                                    -------బండారు దానయ్యకవి.






No comments:

Post a Comment