Saturday, April 9, 2011











పంట పొలంలో పండింది..
పెంట ఊరిచివర చేరింది.
కట్టే..?కట్టెల్లో కాలింది.
ఈ మధ్యలో ఓ పనిచేసింది.
పోటీపడి ఓట్లేసింది.

















                                                     ----బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment