వారం రోజులైనా బ్రతకనా..!అనుకున్నాడు.
వందేళ్లు బ్రతికాడు.
వందేళ్లు బ్రతకాలనుకున్నాడు,ఇంకా పుట్టనేలేదు.
పుట్టనివాడికి బ్రతకడమేంటాఅని..తీగలాగొద్దు..
దావూద్.. లాడెన్..ఎలాంటి పిండాలు.
----బండారు దానయ్యకవి.
No comments:
Post a Comment