Saturday, April 9, 2011














గొప్పగా ప్రయోగాలూ చేసి..
ఎన్నో..జబ్బులకు మందులు కనిపెట్టాం.
భుజాలెగరేసాము.
ఇన్ని.. జబ్బులు తెచ్చిపెట్టుకుందెవరో...?
సమాధానం చెప్పమంటే..?
చేతులు,కాళ్ళు..పనిచేయట్లేదని నటిస్తాం.




















                                                      -----బండారు దానయ్యకవి.








No comments:

Post a Comment