గర్భసంచి ఎలావున్నా,బిడ్డ పెద్దగా పట్టించుకోడు.
ఆ గుమ్మం దాటాక....
అమ్మ అనే ఆ ఇల్లు,
అధునాతనంగా వుండాలని కోరుకుంటూ..
పాతగా,వున్నావంటూ..పదే పదే..
అదే అదే...గుడిసె తప్ప..పెళ్ళాం గొప్ప!
----బండారు దానయ్యకవి.
No comments:
Post a Comment