Thursday, March 31, 2011








పసుపు చెట్టును ఆ నేను చూడలేదు.
పసుపు కొమ్ములను చూసాను...
పసుపు కోమ్ములను ఈ నేను చూడలేదు.
పసుపును చూసాను...
రేపు ఆ నేను పసుపును,పసుపు చెట్టును..
నన్ను ఎవ్వరైనా చూడకూడదూ.!










































































                                                     -------బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment