Thursday, March 31, 2011







ముక్కుపోగు అడుగుభాగం..
చీమిడి నది..
తుమ్ముల బంధువులను..
బాగానే చూసుకున్నారు..
బంధువుల బాధలను తాళలేక..
తనువుచాలించింది,
తానాసభల వేదిక.














                                                    -------బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment