Thursday, March 31, 2011






తెలుపు రంగును కడిగేసుకున్ననలుపు రంగు.
నలుపు రంగును...
పూసుకున్న తెలుపు రంగు,
ఈ రెండింటినీ పూసుకున్న..
మనసు రంగు..
మరెప్పటికీ..తెలుపవ్వదేమో..












                                             ---------బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment