Friday, May 6, 2011




















తన తప్పులు..
మన తప్పులు..!
అసలు మనుషులమే తప్పుల తడకలం.
క్షమా గుణం, మనుషులకు వరం లాంటిది.
ఆ వరాన్ని ఎన్ని సార్లైనా ఇవ్వచ్చు...
మనుషులైతే..
మనుషులకైతే.. 


















































                                                          ----బండారు దానయ్యకవి.