telugu talli foundation s.blogspot.com
bandaru danaiah kavi. founder of telugu talli foundation s, telugutallifoundation@gmail.com
Tuesday, April 19, 2011
telugu talli foundation prayer.wmv
అమ్మకు రూపాలు అనేకం..
అమ్మకు బిడ్డలూ అ
నేకం...
-----బండారు దానయ్య కవి.
వరకట్నం..వరమైంది..
వరకట్నం ..శాపమైంది..
వరకట్నం..మరణం అవ్వకుండా వుంటే బాగుండేది.?
-----బండారు దానయ్యకవి.
Friday, April 15, 2011
మంచి మనసుకు అవధులు ఏముంటాయి..!
ఆ మంచి మనసు చేసిన ఆశావాదపు నిర్మాణాలు నిత్యమూ రంగులద్దుకుంటూ వుండగా.
---బండారు దానయ్యకవి.
Thursday, April 14, 2011
కోక అందంగా వున్నదా లేదా..?
దారపు పోగుల లెక్క..
ఏ ఒక్కరికీ అక్కర లేదు.
ఆ కోకను నేసిన కులీ కుటుంబానికి తప్ప.
----బండారు దానయ్యకవి.
పొట్ట పేగులు..
పెద్ద పెద్ద ఖార్ఖానాలు.
---బండారు దానయ్యకవి.
రంగు పడింది..!
గోడలమీద కాదోయ్..
పునాదుల నీడల మీదా.
----బండారు దానయ్యకవి.
ఫారం కోళ్లు పెట్టుబడి పెట్టి ..మనుషుల
మాంసపు కొట్లు పెట్టాయి..
ఆ మాంసాన్నిమనుషులకే అమ్మయి.
ఇది వార్త.
---బండారు దానయ్యకవి.
దాణా..ఒక్క పందెం పుంజు కోసమేకాదు.!
పిల్ల పుంజులకుకూడా..
పెట్టలకో..?
వాటి గుడ్లకో..!
----బండారు దానయ్యకవి.
పాతపాటే..పాతపాటే..
అదే పొగడ్త.
చాలా కొత్తగా..చాలా మత్తుగా వుంటుంది.
----బండారు దానయ్యకవి.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)