telugu talli foundation s.blogspot.com
bandaru danaiah kavi. founder of telugu talli foundation s, telugutallifoundation@gmail.com
Tuesday, November 22, 2011
telugutallifoundation prardhana posted by bandaru danaiah kavi.wmv
ఒంటెలు ఎడారిలో..పులులు అడవుల్లో..
మానవ మృగాలు జనాల్లో..
జూ..లూ..జూ లు.. విదిలించి..
విరుచుకుపడకపోతే...ఇంతే.
బండారు దానయ్య కవి .
www.telugutallifoundation.com
telugutallifoundation prardhana posted by bandaru danaiah kavi.wmv
కొడుకులూ...కొడుకులూ...
వాళ్ల వాళ్ల అలవాట్లను,ఆచారాలుగా చూపీ
ప్రజాజీవితాల్లోకి ప్రశాంతతలోకి వదులుతున్నారు.
రాతియుగం నాటిది.. ఈ రాక్షసక్రీడా.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
Saturday, November 19, 2011
www.telugutallifoundation.com
అమ్మకోసం ఏదైనా చేయాలనీ ఆలోచించి చేసేవాడు నిజమైన కొడుకు
కాడు అని చెప్పలేకపోయిన..,
ఒకటిమాత్రం చెప్పొచ్చు..
అమ్మకోసం సహజంగా చేసేవాడే సరైన కొడుకని..
----బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
Wednesday, September 21, 2011
www.telugutallifoundation.com
పట్టణాల మీద మోజు చచ్చినప్పుడు,
పల్లెలు మళ్లీ పుడతాయీ.
----బండారు దానయ్య కవి
www.telugutallifoundation.org
Wednesday, September 7, 2011
www.bandarudanaiahkavi.com
మంచి పుస్తకాలు చదువుతూవుంటే..
మనుషులుగా తీర్చబడతాము.
బండారు దానయ్య కవి.
www.bandarudanaiahkavi.com
Friday, August 19, 2011
www.bandarudanaiahkavi.com
కులవృత్తులను మార్చేసాం...
కులాలను మార్చలేకపోతున్నాం.
మతాలల్లో హితాన్నిమరచిపోయాం..
మతాలనే మరవలేకపోతున్నాం.
----బండారు దానయ్య కవి.
www.bandarudanaiahkavi.com
Thursday, August 18, 2011
www.bandarudanaiahkavi.com www.telugutallifoundation.com
అందమైనది
ప్రకృతే
కాదు..
నీ మనసుకూడా...
----బండారు దానయ్య కవి.
peegu
www.bandarudanaiahkavi.com www.telugutallifoundation.com
పేగులో ఆకలేకాదు..
పేగులో ప్రేమకూడా ఉంటుంది.
---బండారు దానయ్య కవి.
.
Saturday, August 13, 2011
www.bandarudanaiahkavi.com www.telugutallifoundation.com
ప్రయోజనంలోనే..
స్వప్రయోజనం...
స్వప్రయోజనంలో కానరాని ప్రయోజనం.
కనిపించే ప్రయోజనం, స్వప్రయోజనం.
-----బండారు దానయ్య కవి.
Friday, August 5, 2011
www.telugutallifoundation.com www.bandarudanaiahkavi.com
పాఠ్య పుస్తకాలల్లో వుండే పాఠాలకు..
జీవితంలో ఎదురయ్యే పాఠాలకు పెద్ద తేడాలేదు ..కాకపోతే...
విధ్యార్ధికే వయసుతోపాటే
గర్వం పెరుగుతున్నది.
-----బండారు దానయ్య కవి
http://profile.yahoo.com/FCRQHJNYBTO53ETM7SQHQTD2KQ/
http://profile.yahoo.com/FCRQHJNYBTO53ETM7SQHQTD2KQ/
గడియారం వేగంగా వెళ్ళమని ఎప్పుడు చెప్పదు..
ఆలస్యంగా బయలుదేరోద్దని మాత్రమే చెబుతుంది.
---బండారు దానయ్య కవి
http://profile.yahoo.com/FCRQHJNYBTO53ETM7SQHQTD2KQ/
సమస్యలు వస్తూనే వుంటాయి ...
సమన్వయం పాటిస్తూనే వుండు...
తప్పక విజేతవవుతావు.
----బండారు దానయ్య కవి
Friday, July 29, 2011
Orkut Blog: Featured Apps on Orkut
Orkut Blog: Featured Apps on Orkut
: "Every day, millions of users use the applications and play games available on Orkut . Today, there are over 25,000 applications in the Orku..."
పండును ఆస్వాదిస్తూ....
తినేవాడు-గింజలను ల్లెక్కించడు.
గింజలను లెక్కించేవాడు ఆస్వాదించడు,
అన్వేశిస్తాడు.
బండారు దానయ్య కవి
http://profile.yahoo.com/FCRQHJNYBTO53ETM7SQHQTD2KQ/
మనుషులకోసం మనుషులే లేనప్పుడు
పశు పక్షాదులను పట్టించుకునే
దె
వరు....
-----బండారు దానయ్య కవి
Saturday, June 18, 2011
టీవీ వాళ్ళకు రాజకీయ నాయకులు తప్పా..
మరెవరూ కనిపించక కొట్టుమిట్టాడుకోవడం చూస్తే..
కవిత్వం రాయాలని పిస్తుందా..
కత్తి నూరాలనిపిస్తుంది.
---
బండారు దానయ్య కవి.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)